నేడు డయల్ యువర్ డిఎం
వశిష్ట ప్రగతి: నర్సాపురం ఏపీఎస్ ఆర్టీసీ బస్ స్టేషన్లో శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు డయల్ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని డిపో మేనేజర్ ఎస్ సుబ్బన్న రెడ్డి తెలిపారు. ప్రజా రవాణా, విద్యార్దులకు బస్సు ప్రయాణంలో రాయితీ, కార్గో సేవలు, కార్గో డెలివరీ, వివిధ శుభకార్యాలు, విహారయాత్రలు , ఆర్టీసీ సిబ్బంది ప్రవర్తన శైలి తదితర వాటిపై డయల్ యువర్ డిఎం కార్యక్రమం చేపడుతున్నామని, ఫోను నెంబర్ 9959225486 ద్వారా ప్రజలు, విద్యార్దులు తమ సమస్యలను తెలియజేయవచ్చునని వెల్లడించారు.
Comments
Post a Comment