కడప మహానాడుకు తెదేపా బృందం
వశిష్ట ప్రగతి: కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం మంగళవారం నుంచి గురువారం వరకు జరుగుతుంది. ఈ వేడుకకు నర్సాపురం నుంచి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు సంకు భాస్కర నాయుడు, కాగిత వెంకటేశ్వరరావు, తుమ్మలపల్లి లక్ష్మీనారాయణ, మౌలాలి, మల్లాడి మూర్తి, గల్లా బాబ్జీ, బోగిరెడ్డి ముత్యం, కడిమి ప్రవీణ్, బోస్ లు ర్యాలీగా కార్లలో కడప మహానాడుకు తరలి వెళ్లారు.
Comments
Post a Comment